* 1405 ఫారన్‌హీట్ డిగ్రీలదాకా వేడిచేస్తే వజ్రం ఆవిరిగా మారుతుంది.
|
*ఎలుకలూ, గుర్రాలూ ఆహారాన్ని మింగగలవు కానీ... కక్కలేవు.
|
* అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమనౌకలో ఒక్క కిలో బరువు పెరిగితే అది నేలను విడిచిపెట్టడానికి 530 కిలోల ఇంధనం అదనంగా అవసరం అవుతుంది.
|
* అతిగా కాఫీ తాగడం ప్రాణాంతకం. నాలుగ్గంటల్లో నూరు కప్పుల కాఫీ తాగితే మనిషి చనిపోయే ప్రమాదముంది.
|
* హెడ్ ఫోన్స్‌ని గంటసేపు పెట్టుకుంటే మన చెవిలో ఉండే బ్యాక్టీరియా సంఖ్య ఏడొందల రెట్లు పెరుగుతుంది!
|
No comments:
Post a Comment